Header Banner

బడ్జెట్‌ ఫ్రెండ్లీ స్కూటర్! డిజిటల్ ఫీచర్లు, యూఎస్‌బీ ఛార్జింగ్‌తో... కేవలం రూ.91,400 కే!

  Sun May 18, 2025 13:39        Business

సుజుకీ అవెనిస్‌ పేరుతో సుజుకీ కొత్త టూ వీలర్‌ విడుదల చేసింది. 124.3 సీసీ ఇంజిన్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ వంటి ఫీచర్లతో రూ.91,400 ధర నిర్ణయించారు.

 

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ నుంచి సరికొత్త టూ వీలర్ లాంచ్ అయ్యింది. సుజుకీ అవెనిస్‌ (Suzuki Avenis) పేరుతో ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఓబీడీ-2బి ఎమిషన్స్ ప్రమాణాలతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఇక ఈ బైక్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.


సుజుకీ అవెనిస్‌ కొత్త కలర్‌ ఆప్షన్లతో వచ్చింది. ఈ బైక్ ధర రూ.91,400గా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. అవెనిస్‌లో 124.3 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 8.5 హెచ్‌పీ పవర్‌ను, 10 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్‌ పరంగా పెద్దగా మార్పులు చేయనప్పటికీ.. కొత్త రంగులను పరిచయం చేసింది.

 

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ కార్ వచ్చేసిందోచ్! తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లతో... మారుతి ఆల్టో 800! 


డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో ఈ స్కూటర్‌ వస్తోంది. బ్యాటరీ ఓల్టేజ్‌, ఆయిల్‌ చేంజ్‌ ఇండికేటర్‌, డిజిటల్‌ క్లాక్‌, డ్యూయల్‌ ట్రిప్‌ మీటర్‌, ఇంజిన్‌ టెంపరేచర్‌ ఇండికేటర్‌, ఫ్యూయల్‌ గేజ్‌, ఎకో మోడ్‌ ఇండికేటర్‌, ఫ్యూయల్‌ మీటర్‌ వంటివి ఇందులో కనిపిస్తాయి.

 

ఎల్‌ఈడీ లైటింగ్‌, ఇంజిన్‌ స్టార్ట్‌/స్టాప్‌ స్విచ్‌, సైడ్‌స్టాండ్‌ ఇంటర్‌లాక్‌, స్టెప్‌ సీట్‌, యూఎస్‌బీతో కూడిన ఫ్రంట్‌ బబాక్స్‌, వన్‌పుష్‌ సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ వంటివి ఇందులో ఉన్నాయి. 21.8 లీటర్‌ అండర్‌ సీట్‌ స్టోరేజీ స్పేస్‌తో వస్తోంది.

 

ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SuzukiAvenis #Avenis2025 #NewScooterLaunch #TwoWheeler #ScooterLovers #BikeLaunch #UrbanRide #CityScooter